AP Assembly Elections 2019 : నారా లోకేష్ నామినేషన్ దాఖలు | Oneindia Telugu

2019-03-22 1,228

Nara Lokesh, son of Chief Minister of Andhra Pradesh and IT Minister in AP Cabinet submitted his Nomination Papers to Returning Officer on Friday. He has contest as Telugu Desam Party candidate from Mangalagiri Assembly constituency in Guntur district. This Elections is the debut for Nara Lokesh career.
#apassemblyelections 2019
#mangalagiri
#guntur
#nominations
#assemblyelections
#naralokesh
#chandrababu
#tdp
#undavalli

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ఆరంభించిన లోకేష్..తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

Videos similaires